ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2022-10-07T06:16:33+05:30

ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న జంగారెడ్డి, మాధవరెడ్డి, నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, అక్టోబరు 6: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలంలోని  కొత్తగూడ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీసత్యనారాయణ, రామలింగేశ్వర ఆలయ నిర్మాణానికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బొక్క మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ పంచాయతీ సెల్‌ కన్వీనర్‌ సాధ మల్లారెడ్డి, ఎంపీటీసీ బొక్క జ్యోతిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో అనేక గ్రామాల్లో, నగర శివారుల్లో ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాజుశర్మ, గ్రామస్థులు  దామోదర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటే్‌షగౌడ్‌, దయాకర్‌రెడ్డి, లక్ష్మణాచారి, జి.యెల్లారెడ్డి, కృష్ణయ్య, సత్యనారాయణరెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T06:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising