ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుధాన్యాలు అద్భుత ఔషధాలు

ABN, First Publish Date - 2022-09-29T05:08:21+05:30

చిరు ధాన్యాలు అద్భుతమైన ఔషధ పదార్థాలని

ధ్యానంలో కమలేష్‌ పటేల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గురూజీ కమలేష్‌ పటేల్‌ 


నందిగామ, సెప్టెంబరు 28 : చిరు ధాన్యాలు అద్భుతమైన ఔషధ పదార్థాలని ఆధ్యాత్మిక గురువు కమలేష్‌ పటేల్‌ అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నందిగామ మండలం కన్హా శాంతివనంలో సమున్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐఎంఆర్‌, న్యూట్రీ హబ్‌ సంస్థ నిర్హాహకులు చిరుధాన్యాలకు సంబంధించిన స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలేష్‌ పటేల్‌ మాట్లాడుతూ భారతదేశాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు ప్రతి కుటుంబంలో చిరు ధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకోవాలని సూచించారు.



Updated Date - 2022-09-29T05:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising