ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బసవేశ్వరుడి ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-05-24T05:36:48+05:30

బసవేశ్వరుడి ఆశయ సాధనకు కృషి చేయాలి

శుభప్రద్‌పటేల్‌ను సన్మానిస్తున్న సమాజ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌, మే 23: బసవేశ్వరుడి ఆశయసాధనకు మనం కృషిచేయాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌ అన్నారు. సోమవారం బెల్కటూర్‌లో వీరశైవ లింగాయత్‌ల ఆహ్వానం మేరకు వచ్చిన బసవేశ్వరుడి విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే సమాజస్థాపనకు బసవేశ్వరుడు కృషిచేశారన్నారు. మహాయోగి, విశ్వగురువు బసవేశ్వరుడు చూపిన మార్గం మానవాళి ఆచరించదగినదన్నారు. శుభప్రద్‌ పటేల్‌ను సత్కరించారు. ఎంపీటీసీ రాజమణి, సంగప్ప, చంద్రశేఖర్‌, నాగరాజు, మల్లికార్జున్‌, పత్తి చంద్రశేఖర్‌శెట్టి, పరమేశ్వర్‌, వీరయ్యస్వామి, చారి, భాను, బాలుయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising