ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-03T05:43:11+05:30

మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి

వికారాబాద్‌లో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, అక్టోబరు 2: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సత్యాగ్రహమే ఆయుధంగా శాంతి, అహింసా మార్గాల్లో దేశానికి స్వాతం త్య్రం సాధించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. ప్రతీ ఒక్కరం ఆయన చూపిన మార్గంలో పయనించి సమాజా భివృద్ధికి పాటుపడాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి కోటాజీ, కలెక్టర్‌ కార్యాలయ ఏవో అమరేందర్‌రెడ్డి, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


  • మహాత్ముని ఆశయాలు ఆచరణీయం

మేడ్చల్‌ అర్బన్‌: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు అందరికీ ఆచరణీయం అని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. యూత్‌ వెల్ఫేర్‌ అధికారి బలరామ్‌రావు, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising