ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణికిస్తున్న చలి

ABN, First Publish Date - 2022-11-30T23:32:14+05:30

ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో చలితీవ్రత పెరిగింది. నగర శివార్లలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర శివార్లలో పెరిగిన చలి తీవ్రత

మంగల్‌పల్లిలో 8.6 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, నవంబరు 30 : ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో చలితీవ్రత పెరిగింది. నగర శివార్లలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో రాష్ట్రంలోనే 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 8.7డిగ్రీలు, చౌదరిగూడెం కాసులాబాద్‌లో 9డిగ్రీలు, చేవెళ్ల మండలం కందవాడలో 9.2డిగ్రీలు, షాబాద్‌ మండలం చందన్‌వెల్లిలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో నందనవనంలో 9.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌జిల్లాల్లో దాదాపు అన్ని మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17డిగ్రీలోపే ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ నగర శివార్లలో చలితీవ్రత ఒక్కసారిగా పెరగడంతో సాయంత్రం బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. దీంతో రాత్రివేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Updated Date - 2022-11-30T23:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising