ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘షాబాద్‌ మండలాన్ని రెండు మండలాలు చేయాలి’

ABN, First Publish Date - 2022-08-04T05:50:08+05:30

‘షాబాద్‌ మండలాన్ని రెండు మండలాలు చేయాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, ఆగష్టు 3: పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుత షాబాద్‌ మండలాన్ని విభజించి మరో మండలం చేయాలని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమండ్‌ చేశారు. బుధవారం ఎం పీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ... షాబాద్‌ మండలంలో 41 పంచాయితీలు ఉన్నాయని, పెద్ద మండలంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. పెద్ద గ్రామంతో మరో కొత్త మండలం ఏర్పాటు చే యాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, కృష్ణగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, మల్లేష్‌, మహేందర్‌రెడ్డి, రాములు, అనిత, శకుంతల, రమ్యకృష్య, ఎంపీటీసీ లత తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-04T05:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising