ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ABN, First Publish Date - 2022-11-25T00:03:02+05:30

శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెస్పీ జిల్లా కో-ఇన్‌చార్జి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెస్పీ జిల్లా కో-ఇన్‌చార్జి రవికుమార్‌

తాండూరు, నవంబరు 24 : శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెస్పీ జిల్లా కో-ఇన్‌చార్జి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం తాండూరులో ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ ముఖ్య కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి సమావేశం నిర్వహించారు. రవికుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ రిజ ర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చి ఏనిమిదేళ్లు గడిచాయని, ఇప్పుడు వర్గీకరణ ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఎమ్మెస్పీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగ ఉపకులాలంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు రాములు, శ్రీకాంత్‌, జిల్లా నాయకులు పుష్ప, మల్లికార్జున్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-25T00:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising