మంత్రి సబితారెడ్డిని కలిసిన సర్పంచ్‌లు
ABN, First Publish Date - 2022-12-07T23:48:25+05:30
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని బుధవారం రేఖ్యతండా సర్పంచ్ హరించద్, మాదారం సర్పంచ్ సులోచన సాయిలు మర్యా దపూర్వకంగా కలిశారు.
మంతి సబితారెడ్డితో సర్పంచ్‌లు
కడ్తాల్, డిసెంబర్ 7: విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని బుధవారం రేఖ్యతండా సర్పంచ్ హరించద్, మాదారం సర్పంచ్ సులోచన సాయిలు మర్యా దపూర్వకంగా కలిశారు. నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గ్రామాలకు నిధులు కేటాయించాలని, నేదునూరు-మాదారం బీటీ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు.
Updated Date - 2022-12-07T23:48:26+05:30 IST