ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం

ABN, First Publish Date - 2022-10-18T05:21:44+05:30

ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం

గ్రామస్థులతో మాట్లాడుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చౌదరిగూడ, అక్టోబర్‌ 17: ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మండలంలోని దామరగిద్ద పాఠశాల మూతబడి ఉంది. దీంతో పాఠశాల మూతపడడంపై విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులపై స్పందించారు. సోమవారం పాఠశాలను సందర్శించి మూతపడటానికి గల కారణాలను తెలుసుకుని తిరిగి పాఠశాలను తెరిపించారు. ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్‌పై వెళ్తుతున్న విషయాన్ని గమనించి ఆమె డిప్యూటేషన్‌ను రద్దు చేశారు. విధిగా పాఠశాలకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసి పాఠశాలను పునఃప్రారంభించారు.

Updated Date - 2022-10-18T05:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising