ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2022-07-07T15:29:11+05:30

జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ  యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-07-07T15:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising