ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2022-01-05T13:42:51+05:30

జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ మండలంలోని తారమతి పేట్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ మండలంలోని తారమతిపేట్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ పేలుడు శబ్దాలతో లారీ దగ్ధమవుతోంది. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై తారమతిపేట్ నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-01-05T13:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising