ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30,682 బస్తాల ధాన్యం కొనుగోళ్లు

ABN, First Publish Date - 2022-12-16T23:22:54+05:30

చెంగోల్‌, అల్లాపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 236 మంది రైతుల నుంచి 30,682 బస్తాల వడ్లు కొన్నామని కేంద్రం ఇన్‌చార్జి ఎల్లప్ప తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌, డిసెంబరు, 16: చెంగోల్‌, అల్లాపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 236 మంది రైతుల నుంచి 30,682 బస్తాల వడ్లు కొన్నామని కేంద్రం ఇన్‌చార్జి ఎల్లప్ప తెలిపారు. గత నెల 24న కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. రైతులు నాణ్యమైన వడ్లు తీసుకురావాలని కోరారు.

Updated Date - 2022-12-16T23:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising