ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్‌లో సైకో వీరంగం

ABN, First Publish Date - 2022-12-16T23:46:13+05:30

వికారాబాద్‌లో సైకో వీరంగం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైకో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నారులు, పెద్దలపై రాళ్లతో దాడి

చితకబాది పోలీసులకు అప్పగింత

వికారాబాద్‌, డిసెంబరు 16: ఓ సైకో కాలనీలోకి ప్రవేశించి పిల్లలను, పెద్దలను రాళ్లు, ఇనుప కొట్టి గాయపర్చిన సంఘటన వికారాబాద్‌లో శుక్ర వారం చోటుచేసుకుంది. వేంకటేశ్వర కాలనీలో సాయంత్రం 5:30 సమ యంలో గుర్తుతెలియని వ్యక్తి(హిందీ మాట్లాడుతున్నాడు) అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడగా చాలా మందికి గాయాలయ్యాయి. కొందరు యువకులు సైకోను పట్టుకొని తాళ్లతో కట్టేసి కొట్టగా అతడికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారొచ్చి సైకోను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-12-16T23:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising