ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా విక్టరీ డే

ABN, First Publish Date - 2022-05-26T05:16:15+05:30

ఘనంగా విక్టరీ డే

గుట్టపై స్వేరో జెండాలతో విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, వే 25: సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుకున్న మలావత్‌ పూర్ణ, ఆనంద్‌ 2014 సంవత్సరం మే 25న ఎవరెస్ట్‌ శిఖ రాన్ని అధిరోహించిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వేరోస్‌ మే 25ను విక్టరీ డే నిర్వహిస్తోంది. కాకునూర్‌ స్వేరోస్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో బుధవారం విక్టరీ డేను జరుపుకున్నారు. స్వేరోస్‌ సభ్యులు, విద్యార్థులతో కలిసి గ్రామం నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డిపల్లికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ అంబేడ్కర్‌, ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ చిత్రపటాలతో గుట్టపై స్వేరో జెండాను ఎగురవేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంవైపే నడవాలని స్వేరో కమాండర్లు సూచించారు. ప్రతీ యేటా విక్టరీ డేను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కమాండర్లు మల్లేష్‌, చంద్రయ్య, నాగేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising