ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడాలి

ABN, First Publish Date - 2022-08-04T05:43:19+05:30

కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడాలి

సమావేశంలో మాట్లాడుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3: కబ్జాదారుల చెర నుంచి చెరువులు, కుంటలను కాపాడాలని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో తెలంగాణ మ త్స్యకారులు, కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు పి.యాదయ్య, కావలి నర్సింహ, టీడీపీ నాయకుడు రవీందర్‌ మాట్లాడారు. ఇబ్రహీంపట్నం చెరువులో ఏర్పాటు చేస్తున్న వాకింగ్‌ పా ర్క్‌ పనులను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెరువులు, కుంటల ఆక్రమణలకు పాల్పడుతున్నారని, విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు జయమ్మ, బీఎస్పీ నాయకుడు జగన్‌, కేవీపీఎస్‌ బి.సామేల్‌, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising