ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం ఇవ్వాలి’

ABN, First Publish Date - 2022-09-12T05:18:28+05:30

‘పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం ఇవ్వాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 11: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి నెలకు రూ.8,500 వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల 3వ మండల మహాసభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడారు. మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. పంచాయతీ కార్మికులకు పీఎఫ్‌, ఈఎ్‌సఐ సౌకర్యం కల్పించాలన్నారు. అంతేగాక పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యూనియన్‌ మండల కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్‌ మండల గౌరవాధ్యక్షుడిగా సీ.హెచ్‌.బుగ్గరాములు, మండల అధ్యక్షుడిగా బాలప్ప, కార్యదర్శిగా దేవదాసు, కోశాధికారిగా భాస్కర్‌, ఉపాఽధ్యక్షుడిగా మల్లేష్‌, నర్సింహ, సహాయ కార్యదర్శిగా యాదయ్యలను ఎన్నుకున్నారు.  సమావేశఽంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పాండు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-12T05:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising