ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతగిరికి చేరుకున్న పద్మనాభస్వామి

ABN, First Publish Date - 2022-10-08T04:21:21+05:30

అనంతగిరికి చేరుకున్న పద్మనాభస్వామి

అనంతగిరిపల్లిలో స్వామి వారిని దర్శించుకుంటున్న చైర్‌ పర్సన్‌ మంజుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, అక్టోబరు7: దసరా ఉత్సవాల్లో భాగంగా అనంతగిరి నుంచి వికారాబాద్‌ ఆలంపల్లికి వచ్చిన శ్రీ అనంతపద్మనాభ స్వామి  ఉత్సవాలు ముగించుకుని తిరిగి శుక్రవారం అనంతగిరికి చేరుకున్నారు. స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించారు.  అనంతగిరిపల్లి మీదుగా స్వామివారు పల్లకీలో వెళ్తుండగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.  ఈ ఉత్సవాల్లో చైర్‌ పర్సన్‌ మంజుల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2022-10-08T04:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising