పరిగిలో ఒకరికి కరోనా
ABN, First Publish Date - 2022-08-04T05:45:22+05:30
పరిగిలో ఒకరికి కరోనా
పరిగి, ఆగస్టు 3: పరిగిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయింది. పరిగి ప్రభుత్వాసుపత్రిలో బుధవా రం 17మందికి పరీక్షలు చేయగా, ఒకరికి పాజిటివ్ వ చ్చిందని వైద్యాధికారి తెలిపారు. మండలంలోని సోండేపూర్ తండావాసికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
Updated Date - 2022-08-04T05:45:22+05:30 IST