ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19న మేడ్చల్‌లో బొడ్రాయి పున:ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-12-15T00:17:34+05:30

మేడ్చల్‌ పట్టణంలో ఈనెల 19న బొడ్రాయి పున:ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికా నర్సింహారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌, డిసెంబరు 14: మేడ్చల్‌ పట్టణంలో ఈనెల 19న బొడ్రాయి పున:ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికా నర్సింహారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 19 వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గురువారం గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధనతో పున:ప్రతిష్ఠ ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్రవారం మంటపపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, చండీహోమం, బొడ్రాయి ఊరేగింపు, జలాధివాసం, శనివారం పుష్పాధివాసం, ధాన్య, ఫల, శయ్యదివాసం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠ, గ్రామ దేవతలకు బోనాల సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Updated Date - 2022-12-15T00:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising