ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూనె దినుసులు సాగు చేయాలి

ABN, First Publish Date - 2022-10-18T05:29:08+05:30

నూనె దినుసులు సాగు చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, అక్టోబరు 17: రైతులు నూనె దినుసుల సాగుపై దృష్టిసారించాలని శాస్త్రవేత్తలు డాక్టర్‌ సతీ్‌షకుమార్‌, డాక్టర్‌ ప్రసాద్‌లు అన్నారు. ముద్దెంగూడ గ్రామంలో సోమవారం సేవా స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ వారి సహకారంతో 150 మంది రైతులకు కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రత్నాకర్‌, ఏవో వెంకటేషం, ఎస్‌బీఐ మేనేజర్‌ సరస్వతీ, సర్పంచ్‌ కుర్వ జయమ్మసుదర్శన్‌, మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, మాజీ సర్పంచ్‌ రాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising