ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మడి కాదు..మట్టిరోడ్డు

ABN, First Publish Date - 2022-07-05T04:57:41+05:30

మడి కాదు..మట్టిరోడ్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బురదమయంగా జినుగుర్తి-ఆడ్కిచర్ల రహదారి

తాండూరు రూరల్‌, జూలై4: పక్క ఫొటోలో కనిపిస్తోంది సాగుకోసం సిద్ధం చేసిన మడి కాదు... ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారిన జినుగుర్తి-ఆడ్కిచర్ల రహదారి. ఈ రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో తారురోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. నాలుగేళ్లుగా రోడ్డు పనులు మందకొడిగా సాగడంతో చినుకు పడితే చిత్తడిగా మారిపోయి వాహనాలు బురదలో  దిగబడుతున్నాయి. రాత్రివేళల్లో అయితే ఈ రోడ్డుపై ప్రయాణం నరకమేనని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ రోడ్డు 12 కిలో మీటరు వరకు ఇలాగే ఉండటంతో జినుగుర్తి, సంకిరెడ్డిపల్లి, జినుగుర్తితండా, ఉద్దండాపూర్‌, గుండ్లమడుగుతండా, మైసమ్మగడ్డ తండా, ఆడ్కిచర్ల, బాయిమీది తండా తదితర గ్రామాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు ప్రధానంగా మారడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - 2022-07-05T04:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising