ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2022-10-12T05:04:59+05:30

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించడంలో

మాట్లాడుతున్న డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, అక్టోబరు 11 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరావు అన్నారు.  కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆశావర్కర్లు, వైద్యసిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, మహిళలు, తల్లులు, పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ముఖ్యంగా పీహెచ్‌సీ కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీత, అరుణ, స్వర్ణకుమారి, మండల వైద్యాధికారులు, డాక్టర్లు రాఽధిక, రాజ్‌కుమార్‌, హరినాథ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-12T05:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising