ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాల కోసం మిషన్‌ భగీరథ సిబ్బంది నిరసన

ABN, First Publish Date - 2022-12-31T00:04:13+05:30

మిషన్‌ భగీరథ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని శుక్రవారం జాఫర్‌పల్లిలోని ఎంబీ ప్లాంట్‌ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

జాఫర్‌పల్లిలో మిషన్‌ భగీరథ ప్లాంట్‌ వద్ద కార్మికుల నిరనసలో పాల్గొన్న లాల్‌కృష్ణప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, డిసెంబరు 30: మిషన్‌ భగీరథ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని శుక్రవారం జాఫర్‌పల్లిలోని ఎంబీ ప్లాంట్‌ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లాల్‌కృష్ణ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ తాత్కాలిక ఉద్యోగులకు నాలుగైదు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం గడుస్తాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రతీ నెలా రావాల్సిన వేతనాలు నెలల తరబడి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే సిబ్బందికి వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising