ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వబ్రాహ్మణులకు మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

ABN, First Publish Date - 2022-07-02T05:30:00+05:30

విశ్వబ్రాహ్మణులకు మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

మంత్రి కేటీఆర్‌ చిత్రపటాన్ని దహనం చేసేందుకు యత్నిస్తున్న విశ్వబ్రాహ్మణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, జూలై 2 : ఐటీ మంత్రి కేటీఆర్‌ విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పాండురంగాచారి, మండలాధ్యక్షుడు ఎంకన్నచారి, స్వర్ణకారుల సంఘం అఽధ్యక్షుడు అశోక్‌చారి, గౌరవాధ్యక్షుడు గోపాల్‌చారిలు అన్నారు. కల్వకుర్తిలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్‌ విశ్వబ్రాహ్మణుల గురించి చేసిన వాఖ్యలను నిరసిస్తూ శనివారం సాయంత్రం పరిగిలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి చిత్రపటంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద కేటీఆర్‌ చిత్రపటాన్ని దహనం చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులు వినోద్‌చారి, వీరాచారి, కృష్ణచారి, బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising