ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్‌లో యువకుడు మిస్సింగ్

ABN, First Publish Date - 2022-01-08T16:47:54+05:30

జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్‌లో నరేష్ అనే వ్యక్తి కనిపించకుండాపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్‌లో నరేష్ అనే వ్యక్తి కనిపించకుండాపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్ గ్రామంలోని మంగళకుంట చెరువు వద్ద నరేష్ చెప్పులు లభ్యమయ్యాయి. దీంతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరేదైనానా అనే అనుమానంతో మంగళకుంట చెరువు వద్ద పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-01-08T16:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising