ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మృతి

ABN, First Publish Date - 2022-12-16T23:49:18+05:30

ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మహిళ మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, డిసెంబరు 16: ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మహిళ మృతిచెందింది. గ్రామస్తుల వివరాల మేరకు.. చౌడాపూర్‌ మండలం బంగరంపల్లికి చెందిన గొల్ల వెంకటయ్య మొదటి భార్య పెద్దవెంకటమ్మకు సంతానం కలగకపోవడంతో ఆమె చెల్లెలు రాంరెడ్డిపల్లికి చెందిన నాగమ్మ(28)ను రెండో వివాహం చేసుకున్నాడు. నాగమ్మకు కుమారుడు, కూతురు ఉన్నారు. శుక్రవారం ఉదయం నాగమ్మ బట్టలుతికేందుకు బావి వద్దకు వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవ డంతో బావివద్ద వెళ్లి చూశారు. బావిలో దిగి గాలించగా శవం లభ్యమైంది. నాగమ్మ కాలుజారి బావిలో పడి ఉంటుందని కుటుంబీకులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నవాపేట్‌ పోలీస్‌లు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-16T23:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising