ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలుకింద పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-12-07T00:02:27+05:30

కొత్తూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం కదులుతున్న రైలు నుంచి కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, డిసెంబరు 6: కొత్తూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం కదులుతున్న రైలు నుంచి కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మృతుడు 35నుంచి 40సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అచూకీ తెలిసిన వారు 9441407039 సెల్‌ఫోన్‌ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మరొకరు..

నందిగామ, డిసెంబరు 6: మేకగూడ శివారులో చలివేంద్రగూడ రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చాకలి రమేష్‌ అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా తన బైక్‌పై మేకగూడ నుంచి నందిగామ సమీపంలోని ఎమ్‌ఎ్‌సఎన్‌ పరిశ్రమకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో బైక్‌ అదుపుతప్పి చలివేంద్రగూడ సమీపంలోని రోడ్డుపక్కన కల్వర్టుకు ఢీకొని తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామయ్య తెలిపారు.

Updated Date - 2022-12-07T00:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising