ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులకచర్ల వైద్యాధికారిగా మాధురి

ABN, First Publish Date - 2022-12-07T23:39:52+05:30

కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, డిసెంబరు 7: కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యాధికారి మురళీకృష్ణ ఖమ్మం మెడికల్‌ కాలేజీలో పీజీ చేయడానికి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తానని నూతన వైద్యాధికారిని మాధురి తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-07T23:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising