ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటాం

ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30

అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటాం

మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మంచాల టీఆర్‌ఎస్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచాల, మార్చి 5: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెం బ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు అనిరెడ్డి మహేందర్‌రెడ్డి, దండుహన్మంత్‌రెడ్డి, అనిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గడ్డం మైసయ్య, అనిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, భీంరెడ్డి కరుణాకర్‌రెడ్డిలు శనివారం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising