ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌జోడో యాత్రను విజయవంతం చేద్దాం

ABN, First Publish Date - 2022-10-18T05:26:52+05:30

భారత్‌జోడో యాత్రను విజయవంతం చేద్దాం

కొందుర్గు: పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పార్టీనేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌/ కొందుర్గు, ఆక్టోబరు 17: రాహుల్‌గాంధీ నాయకత్వంలో నిర్వహిస్తున్న భారత్‌జోడో యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త నడుంబిగించాలని కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ పిలుపునిచ్చారు. కొత్తూర్‌లోని పారిశ్రామికవాడ వద్ద భారత్‌జోడో యాత్ర పోస్టర్‌ను పార్టీ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డితో కలిసి శంకర్‌ ఆవిష్కరించారు. పాదయాత్రలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో నాయకులు జంగ నర్సింహ, కొమ్ము కృష్ణ, కుమారస్వామి, ఆంజనేయులు, శ్రీకాంత్‌, నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గు మండల కేంద్రంలో పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు బోరిగే నరేందర్‌ జోడోయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహేందర్‌, రవి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising