ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్‌రెడ్డిని కలిసిన నేతలు

ABN, First Publish Date - 2022-10-07T06:13:40+05:30

రేవంత్‌రెడ్డిని కలిసిన నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు/షాద్‌నగర్‌ అర్బన్‌, ఆక్టోబరు 6: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని గురువారం ఆమనగల్లు మండల యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని ఆయన నివాసంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు వస్పుల శ్రీకాంత్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు ఫరీద్‌ ఆధ్వర్యంలో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా షాద్‌నగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు చెంది తిరుపతిరెడ్డి కొండారెడ్డిపల్లిలో  రేవంత్‌రెడ్డిని కలిసి సన్మానించారు. 

Updated Date - 2022-10-07T06:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising