ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN, First Publish Date - 2022-12-19T23:49:02+05:30

నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూడూర్‌, డిసెంబరు 19 : నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చన్‌గోముల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్టీ పటిష్టతకు ఆయన సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, పూడూర్‌ ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాలా ప్రభాకర్‌గుప్త, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు అజీం, హరీశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌, రఘుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-19T23:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising