ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోర్జరీ డాక్యుమెంటుతో భూరిజిస్ట్రేషన్‌

ABN, First Publish Date - 2022-01-18T04:27:25+05:30

ఫోర్జరీ డాక్యుమెంటుతో భూరిజిస్ట్రేషన్‌

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నరేందర్‌, సంజయ్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి 


శంషాబాద్‌: మున్సిపాలిటీలోని సాతం రాయి గ్రామానికి చెందిన కొంత భూమిని కొందరు వ్యక్తులు  ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపిస్తూ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు జే.నరేందర్‌, శంషాబాద్‌ కౌన్సిలర్‌ సంజయ్‌యాదవ్‌తో కలసి సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాతంరాయి గ్రామం సర్వేనెంబర్‌ 19/అ/1లో 1,15 ఎకరాల భూమి కేరళ పట్టాదారు శ్రీకాంత్‌ షనయ్‌ అనే వ్యక్తి పేరున శంషాబాద్‌ తహసీల్దార్‌ సాయంతో ఫోర్జరీ డాక్యుమెంటును సృష్టించినట్లు పేర్కొన్నారు. ధరణి రికార్డులో కూడా ఈ డాక్యుమెంటు వివరాలు ఉన్నాయని, సాతంరాయిలో ఓ కంపెనీకి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వివరించారు. ఈ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-01-18T04:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising