ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలాటమేసిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-09-30T04:56:35+05:30

దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో

బతుకమ్మల వద్ద కోలాటమాడుతున్న జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, మహిళా ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 29 : దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పాల్గొని మహిళా ఉద్యోగులతో కలిసి కోలాటమాడారు. అనంతరం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి, ఏవో ప్రమీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-30T04:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising