ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మరక్షణకు కరాటే దోహదం

ABN, First Publish Date - 2022-07-01T06:28:31+05:30

ఆత్మరక్షణకు కరాటే దోహదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కడ్తాల్‌, జూన్‌ 30: ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షి్‌ప పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించిన కడ్తాల మండలం గోవిందాయ పల్లితండాకు చెందిన సబావత్‌సోనియా, త్రిస్టార్‌ కరాటే అకాడమీ కోచ్‌ సపావట్‌ కుమార్‌లకు గురువారం సాయంత్రం కొండ్రిగాల్‌ బోడ్‌తండాలో బిచ్చానాయక్‌ నివాసంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీచంద్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వారిని పూలమాలలు శాలువాలతో సత్కరించారు, గిరిజనతండా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా, మండల నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, నేనావత్‌ బిక్యానాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ, వెంకటేష్‌, లక్ష్మయ్య, జాహంగీర్‌బాబా, బిక్యానాయక్‌ రాంచందర్‌ నాయక్‌,  మల్లే్‌షగౌడ్‌, యాదయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising