ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి అడ్డుపడేది ఎమ్మెల్యేనే : కౌన్సిలర్‌

ABN, First Publish Date - 2022-11-27T23:57:58+05:30

‘అభివృద్ధి చేస్తా అనేది నువ్వే.. అడ్డుపడేదీ నువ్వే..’ అంటూ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, నవంబరు 27: ‘అభివృద్ధి చేస్తా అనేది నువ్వే.. అడ్డుపడేదీ నువ్వే..’ అంటూ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌ మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని వెంకటాపూర్‌తండాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆనంద్‌ తండాలను అభివృద్ధి చేసేందుకు పర్యటిస్తున్నారా? లేదా తండావాసుల మధ్య చిచ్చుపెట్టేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తండాను సందర్శిస్తే కనీసం సమాచారం ఇవ్వడం లేదని, గిరిజన నాయకుడిని దూరం పెట్టడం ఎంతవరకు న్యాయం అని అ న్నారు. 6వ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎమ్మెల్యే పద్ధతి చిచ్చుపెట్టేలా ఉంది తప్పితే అభివృద్ధికి కాదన్నారు.

Updated Date - 2022-11-27T23:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising