ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు

ABN, First Publish Date - 2022-01-24T05:21:36+05:30

విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, జనవరి 23: ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది నిర్వాకంతో ఓ రైతు విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దోమ మండలం రాకొండకు చెందిన పిల్లి అంజిలయ్యకు పొలం వద్ద బోరు మోటారు ఉంది. బోరు విద్యుత్‌ బిల్లులు బకాయిలు చెల్లించాలని అంజిలయ్యను అధికారులు ఒత్తిడి చేయడంతో రూ.2వేలు కడతానని వారికి చెప్పాడు.  రైతు మాట వినకుండా ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌చేశారు. వరి పొలానికి నీరు పారించాలని అంజిలయ్య ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌చేసి స్తంభంపైకి ఎక్కి వైరు కనెక్షన్‌ ఇస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులుపరిగి ఆస్పత్రికి తరలించారు. ట్రాన్స్‌కో అధికారుల కారణంగానే తన భర్త విద్యుద్ఘాతానికి గురయ్యాడని అతడి భార్య, కుటుంబీకులు ఆరోపించారు.

Updated Date - 2022-01-24T05:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising