ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల వాణిని వినిపిస్తా’

ABN, First Publish Date - 2022-12-15T00:10:19+05:30

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై మాట్లాడుతానని పీఆర్టీయూ టీఎస్‌ అఽభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, డిసెంబరు14: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై మాట్లాడుతానని పీఆర్టీయూ టీఎస్‌ అఽభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు. ఆమనగల్లులోని జడ్పీ బాలుర, బాలికల, బస్టాండ్‌ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో బుధవారం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, ప్రమోషన్లు, బదిలీలు, ఆరోగ్య కార్డులు, వంటి సమస్యల పరి ష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మండల అధ్యక్షుడు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి చందర్‌, తలకొండపల్లి మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు అరవింద్‌, వెంకట్‌రాంరెడ్డి, లాలునాయక్‌, పద్మావతి, రాజేశ్వర్‌రెడ్డి, హన్మంత్‌, శ్రీధర్‌రెడ్డి, పద్మజరాణి, కిష్టారెడ్డి, శ్రీనివాస్‌, రవినాయక్‌, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising