ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్‌ మండలం పూడూరు వాసికి గౌరవ డాక్టరేట్‌

ABN, First Publish Date - 2022-08-25T05:26:51+05:30

మేడ్చల్‌ మండలం పూడూరు వాసికి గౌరవ డాక్టరేట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌, ఆగస్టు 24 : మేడ ్చ ల్‌ మండలం పూడూరు గ్రామానికి చెందిన రొండ మల్లారెడ్డికి సమాజ సేవ చేసినందుకుగాను ఆసియా వేదిక్‌ కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు తమి ళనాడు ప్రభుత్వంచే సెప్టెంబర్‌ 3న ప్రదానం చేయనుంది. కాగా, పూడూరులోనే కాకుండా పలు ప్రాంతాల్లో దేవాలయాల పునర్నిర్మాణం, విగ్రహాల ప్రతిష్ఠ, ప్రభుత ్వ బడుల్లో విద్యార్థులకు చేయూతనందించడం వంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నందున మల్లారెడ్డికి అమెరికాకు చెందిన ఓ సంస్థ గుర్తించి డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. దీంతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు కూడా బుధవారం మల్లారెడ్డికి అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2022-08-25T05:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising