ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యతోనే ఉన్నత జీవితం

ABN, First Publish Date - 2022-12-15T23:53:21+05:30

విద్యతోనే ఉన్నత జీవితం లభిస్తుందని తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌ అన్నారు.

క్రీడా దుస్తులు పంపిణీ చేస్తున్న జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, డిసెంబరు 15: విద్యతోనే ఉన్నత జీవితం లభిస్తుందని తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌ అన్నారు. వెల్దండ ప్రభుత్వ పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా క్రీడాదుస్తులను పంపిణీ చేశారు. 420 మంది విద్యార్థులకు వెంకటేశ్‌ క్రీడాదుస్తులు సమకూర్చి తలకొండపల్లి ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్‌, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి అందజేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 20వేల మంది విద్యార్థులకు ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా క్రీడా దుస్తులు సమకూర్చి అందజేసినట్లు వెంకటేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, శృతిలయ కల్చరల్‌ అకాడమి చైర్మన్‌ చిత్తరంజన్‌, నాయకులు లక్ష్మణ్‌ నాయక్‌, బుచ్చిబాబు, తిరుపతయ్యగౌడ్‌, జగన్‌, గణేశ్‌, రమేశ్‌, విజయేందర్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising