ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-10-07T05:50:29+05:30

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌, అక్టోబరు 6 : విద్యుత్‌ స్తంభానికి ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు రైల్వే స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. తాండూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కుంచారం తాలూకా పరిధిలోని లక్ష్మీసాగర్‌కు చెందిన జిన్నారం అంజప్ప(28) గత రెండేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9.30 గంటలకు ముందు తాండూరు-మంతట్టి రైల్వేస్టేషన్ల మధ్య గల కేఎం నెం.69/3 పోల్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్‌ మాస్టర్‌  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.


Updated Date - 2022-10-07T05:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising