ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంకర తేలిన రోడ్డు..ప్రయాణికుల నరకయాతన

ABN, First Publish Date - 2022-07-06T05:12:10+05:30

కంకర తేలిన రోడ్డు..ప్రయాణికుల నరకయాతన

కంకర తేలిన వీరారెడ్డిపల్లి రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌ : రోడ్డుపై కంకర తేలడంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాండూరు మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి నుంచి సిరిగిరిపేట్‌ గేటు వరకు మూడు కిలో మీటర్ల  మేర రోడ్డు కంకర తేలడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.  ఐదేళ్ల క్రితం అధికారులు సిరిగిరిపేట్‌ గేటు నుంచి వీరారెడ్డిపల్లికి బీటీ రోడ్డు పూర్తి చేశారు. అయితే రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో ప్రయాణికులు సిరిగిరిపేట్‌ గేటు నుంచి వీరారెడ్డిపల్లి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిరిగిరిపేట్‌ గేటు నుంచి వీరారెడ్డిపల్లి గ్రామంవరకు బీటీ రోడ్డుపై డాంబర్‌ వేయాలని కోరుతున్నారు.

Updated Date - 2022-07-06T05:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising