ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-12-16T23:58:43+05:30

ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌ గుప్త కోరారు.

మాట్లాడుతున్న గంప వెంకటేశ్‌ గుప్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, డిసెంబరు 16: ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌ గుప్త కోరారు. పట్టణంలోని సింగిల్‌ విండో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంప వెంకటేశ్‌ మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పాత బకాయిలు ఉన్న రైతులకు రుణంలో 50శాతం మాఫీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ సత్యం, డైరెక్టర్‌ జోగు వీరయ్య, సీఈవో దేవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising