ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2022-10-07T05:45:58+05:30

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌, అక్టోబరు 6: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికులు వేర్వేరుగా విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు లోదుస్తుల్లో బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి కవర్‌లో పెట్టుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తుండగా అతడి వద్ద 435గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ  22.4లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ఓ ప్రయాణికురాలి వద్ద 865 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 46.04లక్షలు ఉటుందని అధికారులు అంచనా వేశారు. 

Updated Date - 2022-10-07T05:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising