ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం

ABN, First Publish Date - 2022-08-04T05:52:26+05:30

ఘనంగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం

కీసరగుట్టలో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న ఆలయ చైర్మన్‌ తటాకం ఉమాపతి శర్మ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర, ఆగస్టు 3 : శ్రీవల్లి దేవసేనసమేత శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణహోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణమాసోత్సంలో భాగంగా షష్టిని పురస్కరించుకొని బుధవారం గర్భాలయంలోని మూలవిరాట్‌కు శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం ఆలయ మహామండపంలో స్వామివారి కల్యాణం జరిగింది. ఆలయ చైర్మన్‌ తటాకం ఉమాపతి శర్మ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

  • మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ.. ప్రత్యేక హోమం

ఘట్‌కేసర్‌, ఆగస్టు 3 : పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూజలు మూడవ రోజైన బుధవారం ఘనంగా జరిగాయి. స్థాపితాదేవతాపూజ, చండీహవణం, మహాస్నపనం, ఫల, పుష్ప, ధాన్య, శయ్యవాసం పూజలతో పాటు ప్రత్యేక హోమం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి దంపతులు, సత్తిరెడ్డి, యెట్టాల్‌రెడ్డి, నల్లవెల్లి శేఖర్‌ దంపతులు హోమం నిర్వహించారు. నేడు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి పూజలు ముగిస్తాయని పూజారులు తెలిపారు.


Updated Date - 2022-08-04T05:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising