ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిభావంతులకు చేయూతనివ్వడం అభినందనీయం

ABN, First Publish Date - 2022-08-18T05:31:03+05:30

ప్రతిభావంతులకు చేయూతనివ్వడం అభినందనీయం

చేంజ్‌ మేకర్స్‌ స్కాలర్‌షి్‌పను ప్రారంభిస్తున్న హోంమంత్రి మహమూద్‌ అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌ రూరల్‌, ఆగస్టు 17: సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు కేజీరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల యజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మండలంలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల యజమాన్యం క్రీడలు, విద్య, వైద్య తదితర రంగాల్లో ప్రతిభ చూపుతున్న వారికి ‘చేంజ్‌ మేకర్స్‌’ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ ఇచ్చే కార్యక్రమాన్ని నగరంలో మంత్రితో ప్రారంభింపజేశారు. ఇతర కళాశాలల కూడా ఇంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. కళాశాల అంబాసిడర్‌ ఎండీ జబిఖాన్‌, డీన్‌ సుర్యానారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising