ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురుమలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN, First Publish Date - 2022-12-15T00:13:12+05:30

కురుమలు ఐకమత్యంతో ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం పేర్కొన్నారు.

షాబాద్‌ కురుమ సంఘం నూతన కమిటీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, డిసెంబరు 14: కురుమలు ఐకమత్యంతో ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం పేర్కొన్నారు. బుధవారం షాబాద్‌లో పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో మండల కురుమ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మద్దూర్‌ పాండు, ఉపాధ్యక్షులుగా నారాయణ, చెన్నయ్య, బండ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాపోల్‌ నర్సింహులు, కోశాధికారి చెందిప్ప జంగయ్య, సహాయకార్యదర్శిగా కృష్ణ, కార్యదర్శులు శ్రీశైలం, చంద్రయ్య, ఒగ్గు రాజు, శంకర్‌, గోపాల్‌, కార్యవర్గ సభ్యులు బీరప్ప, సత్యనారాయణ, శ్రీనివాస్‌, జంగయ్య, శివకుమార్‌, సలహాదారులు బాల్‌రాజ్‌, సాయ న్న, యాదయ్య, మల్లేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సదానందం మాట్లాడుతూ... కురుమలు సామాజిక, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో ఎదగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కురుమల అభివృద్ధికి కృషిచేయాలన్నారు.

Updated Date - 2022-12-15T00:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising