ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌడసంఘం భవనం ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-04T06:00:22+05:30

గౌడసంఘం భవనం ప్రారంభం

భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3: ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో గౌడ సంఘ భవనాన్ని బుదవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్‌, సర్పంచ్‌ జి.బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీలు గంగిరెడ్డి జ్యోతి, అచ్చెన శ్రీశైలం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వెంకటరమనారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising