ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-09-12T05:17:02+05:30

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలే సద్వినియోగం

తుమ్మలూరులో వైద్యపరీక్షలు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి

మహేశ్వరం, సెప్టెంబరు 11 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలే సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు నాణ్యమైన వైద్యపరీక్షలకు పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని వారికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహద పడుతాయన్నారు. గ్రామంలో మొత్తం 400మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం అభినందనీయమన్నారు. పరీక్షలు చేయించుకున్న వారందరికీ ఉచితంగా తగిన మందులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మద్ది సురేఖకరుణాకర్‌రెడ్డి, ఫౌండేషన్‌ సీఈవో త్రిషారెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-12T05:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising