ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థినికి ఆర్థికసాయం

ABN, First Publish Date - 2022-12-16T23:44:51+05:30

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన రాధికకు ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ డైరెక్టర్‌ నారాయణరెడ్డి రూ.2వేల ఆర్థికసాయం అందజేశారు.

రాధికకు ఆర్థికసాయం అందజేస్తున్న సొసైటీ డైరెక్టర్‌ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దేముల్‌, డిసెంబరు 16: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన రాధికకు ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ డైరెక్టర్‌ నారాయణరెడ్డి రూ.2వేల ఆర్థికసాయం అందజేశారు. మంబాపూర్‌ జెడ్పీ పాఠశాల విద్యార్థిని రాధిక ఇటీవల జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైంది. జనవరిలో బీహార్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొననుంది. ఆమెకు రవాణాచార్జీల నిమిత్తం ఉపయోగపడతాయనే తాను విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేశానని నారాయణరెడ్డి చెప్పారు.

Updated Date - 2022-12-16T23:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising